About Me

header ads

Tamilnad Mercantile Bank notification 2024 In Telugu: ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు

 Tamilnad Mercantile Bank notification 2024 In Telugu: ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు



Tamilnad Mercantile Bank notification 2024 In Telugu: ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు


Tamilnad Mercantile Bank నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 170 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  ఈ 170 పోస్టులలో 24 పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో, 20 పోస్టులు తెలంగాణలో భర్తీ చేస్తున్నారు.

  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 6-నవంబర్, 2024 వ తేదీ నుండి 27-నవంబర్, 2024 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

  ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్ష ను డిసెంబర్ లో నిర్వహించడం జరుగుతుంది.

Age Limit for Tamilnad Mercantile Bank: 


  18 నుండి 26 సంవత్సరాల మధ్య వయసుగల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అర్హులు. 

Educational qualification for Tamilnad Mercantile Bank: 


  పిజి లో 60 శాతం మార్కుల తో పాసైన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అర్హులు.

Selection Process For Tamilnad Mercantile Bank:

1) online examination 
2) personal interview 


1) online examination 


  జనరల్ అవేర్నెస్ - 25 ప్రశ్నలు -25 మార్కులు - 15 నిమిషాలు 

  ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు - 20 నిమిషాలు 

  రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు -25 నిమిషాలు

  క్వాంటిటెటిక్ ఎబిలిటీ - 25 ప్రశ్నలు - 25 మార్కులు - 25 నిమిషాలు 

  జనరల్ బ్యాంకింగ్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు

  మొత్తం ఎగ్జామ్ 150 క్వశ్చన్లతో 150 మార్కులకు గాను 120 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఐదు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రతి తప్పు సమాధానానికి 1/4th నెగిటివ్ మార్కింగ్ ఉంది.

  ఈ పరీక్షల్లో పాసైన వారు ఇంటర్వ్యూకు క్వాలిఫై అవుతారు.

 Examination Centers: 
విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ఖమ్మం

Examination fee:  


 ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 1000+GST రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

  Salary: 60,000/- per Month 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు