Income Tax Recruitment 2024 IN TELUGU: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఇన్కమ్ టాక్స్ notification 2024 in telugu: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేటు సెక్రటరీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 35 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 35 పోస్టులలో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 10 పోస్టులు, ప్రైవేటు సెక్రటరీ 15 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలు గ్రూప్ బి గెజిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age limit for Income Tax Department recruitment:
ఈ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే అభ్యర్థులు 35 సంవత్సరముల లోపు వయస్సును కలిగి ఉండాలి.
Educational qualification for Income Tax Department recruitment 2024 in telugu:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అర్హులు.
A speed of 120 w.p.m. in english shorthand
కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి.
Selection process for Income Tax Department recruitment 2024 in telugu:
1) రిటర్న్ ఎగ్జామినేషన్
2) పర్సనల్ ఇంటర్వ్యూ
Examination fee for Income Tax Department recruitment:
అభ్యర్థులు ఇన్కమ్ టాక్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు.
Examination Centers for Income Tax Department recruitment:
ఢిల్లీ
ముంబాయి
కలకత్తా
చెన్నై
బెంగళూరు
గౌహతి
లక్నో
అహ్మదాబాద్
అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ని పూర్తిగా చదివి నోటిఫికేషన్ లోని అప్లికేషన్ను పూరించి, నోటిఫికేషన్ లో ఉన్న అడ్రస్ కి తమ అప్లికేషన్ ని పంపగలరు. డిసెంబర్ 6 లోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ పంపగలరు.
Salary: 45,000 - 1,50,000 రూపాయలు ప్రతినెల
0 కామెంట్‌లు