Forest Department Recruitment 2024 In Telugu: అటవీ శాఖలో ఉద్యోగాలు
Forest Department Recruitment 2024 In Telugu: ICFRE-INSTITUTE OF FOREST GENETICS & TREE BREEDING నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రిక్రూట్మెంట్ 10th, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోవర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 8 పోస్టులు, లోవర్ డివిజన్ క్లర్క్ 1 పోస్టు, టెక్నీషియన్ 3 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 4 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 16 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ నవంబర్ 5, 2024 వ తేదీన అయింది.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 9 నవంబర్ 2024వ తేదీ నుండి 30 నవంబర్ 2024 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ కోసం పరీక్షను జనవరి, లేదా ఫిబ్రవరి ఫస్ట్ 2025 లో నిర్వహించడం జరుగుతుంది.
సెలెక్ట్ అయిన అభ్యర్థులకే మార్చిలోని జాబులు ఇవ్వడం జరుగుతుంది.
Age limit for Forest recruitment:
For మల్టీ టాస్కింగ్ స్టాఫ్
18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. (కట్ ఆఫ్ 30, నవంబర్ 2024)
ఎస్సీ మరియు ఎస్టీకి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
జనరల్ అభ్యర్థుల్లో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల్లో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
For లోవర్ డివిజన్ క్లర్క్
18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. (కట్ ఆఫ్ 30, నవంబర్ 2024)
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
For టెక్నీషియన్
18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. (కట్ ఆఫ్ 30, నవంబర్ 2024)
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
For టెక్నికల్ అసిస్టెంట్
18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. (కట్ ఆఫ్ 30, నవంబర్ 2024)
ఎస్సీ కి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
జనరల్ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థుల్లో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఎస్సీ అభ్యర్థుల్లో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
Educational qualification for Forest recruitment 2024 in telugu:
For మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పదవ తరగతి పాసై ఉండాలి
మూడు సంవత్సరములు లేదా అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి
For లోవర్ డివిజన్ క్లర్క్
12th పాసై ఉండాలి
30 వర్డ్స్ ఫర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 25 వర్క్స్ ఫర్ మినీ మినిట్ ఇన్ హిందీ టైప్ రైటర్ లో టైపింగ్ రావాలి.
For టెక్నీషియన్
12th సైన్స్ ఫీల్డ్ లో 60 మార్కులతో పాసై ఉండాలి.
For టెక్నికల్ అసిస్టెంట్
క్రింద పేర్కొన్న సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అర్హులు.
1) అగ్రికల్చర్ 2) బయోటెక్నాలజీ 3) బొటనీ 4) ఫారెస్ట్రీ 5) జువాలజీ
Selection process for Forest recruitment 2024 in telugu:
రైటర్ ఎగ్జామినేషన్/కెల్టస్త్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
మిగతా వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ చదివి తెలుసుకోగలరు.
Examination fee for Forest recruitment:
For మల్టీ టాస్కింగ్ స్టాఫ్
అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కింద 500 రూపాయలను చెల్లించాలి.
ఉమెన్, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాలి.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు.
For లోవర్ డివిజన్ క్లర్క్
అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కింద 1000 రూపాయలను చెల్లించాలి.
ఉమెన్, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు.
For టెక్నీషియన్
అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కింద 1000 రూపాయలను చెల్లించాలి.
ఉమెన్, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు.
For టెక్నికల్ అసిస్టెంట్
అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కింద 1500 రూపాయలను చెల్లించాలి.
ఉమెన్, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు.
0 కామెంట్‌లు