About Me

header ads

National Institute of Ayurveda Notification: పదవ తరగతి అర్హతతో ఎం టి ఎస్ ఉద్యోగాలు

 National Institute of Ayurveda Notification: పదవ తరగతి అర్హతతో ఎం టి ఎస్ ఉద్యోగాలు

National Institute of Ayurveda Notification: పదవ తరగతి అర్హతతో ఎం టి ఎస్ ఉద్యోగాలు


 

 National Institute of Ayurveda MTS notification 2024 in telugu: National Institute of Ayurveda నుండి MTS పోస్టులను భర్తీ చేస్తున్నారు. National Institute of Ayurveda నోటిఫికేషన్ ద్వారా 22 MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ National Institute of Ayurveda MTS నోటిఫికేషన్ 28 అక్టోబర్ 2024 వ తేదీన విడుదల అయింది.



  ఈ National Institute of Ayurveda MTS నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 29 అక్టోబర్ 2024వ తేదీ నుండి 4 నవంబర్ 2024 వ తేదీ లోపు www.nia.nic.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.




Age limit for National Institute of Ayurveda MTS recruitment:



 ఈ National Institute of Ayurveda MTS ఉద్యోగాలకి అప్లై చేయాలంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయస్సును కలిగి ఉండాలి.




  ఎస్సీ మరియు ఎస్టీకి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.


  ఓబీసీకి 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.


  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.




Educational qualification for National Institute of Ayurveda MTS recruitment 2024 in telugu:



  పదవ తరగతి క్వాలిఫికేషన్ గల అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

Selection process for National Institute of Ayurveda MTS recruitment 2024 in telugu:


రిటన్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

  


Examination fee for National Institute of Ayurveda MTS recruitment:



  అభ్యర్థులు National Institute of Ayurveda MTS రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కింద 2000 రూపాయలను చెల్లించాలి.




  ఎస్సీ, ఎస్టి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1800 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.





Salary: 30,000 రూపాయలు ప్రతినెల




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు